(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

ఆది పర్వము


ఆదిపర్వ - అధ్యాయ 105

॥ శ్రీః ॥
1.105. అధ్యాయః 105
Mahabharata - Adi Parva - Chapter Topics
గంగయా జాతమాత్రస్య పుత్రసప్తకస్య హననం॥ 1 ॥
అష్టమపుత్రహననోద్యుక్తాం స్వభార్యాం ప్రతి శాంంతనుప్రశ్నాః॥ 2 ॥
పూర్వవృత్తకథనపూర్వకం గంగాయాః ప్రతివచనం॥ 3 ॥
Mahabharata - Adi Parva - Chapter Text

వైశంపాయన ఉవాచ। 1-105-0x(644)(4631)
సంవత్సరానృతూన్మాసాన్బుబుధే న బహూన్గతాన్।
రమమాణస్తయా సార్ధం యథాకామం నరేశ్వరః॥ 1-105-1(4632)
`దివిష్ఠాన్మానుషాంశ్చైవ భోగాన్భుంక్తే స వై నృపః।'
ఆసాద్య శాంతనుః శ్రీమాన్ముముదే యోషితాం వరాం॥ 1-105-2(4633)
ఋతుకాలే తు సా దేవీ దివ్యం గర్భమధారయత్।
అష్టావజనయత్పుత్రాంస్తస్మాదమరసన్నిభాన్॥ 1-105-3(4634)
జాతం జాతం చ సా పుత్రం క్షిపత్యంయసి భారత।
సూతకే కంఠమాక్రంయ తాన్నినాయ యమక్షయం॥ 1-105-4(4635)
ప్రీణాంయహం త్వామిత్యుక్త్వా గంగాస్రోతస్యమజ్జయత్।
తస్య తన్న ప్రియం రాజ్ఞః శాంతనోరభవత్తదా॥ 1-105-5(4636)
న చ తాం కించనోవాచ త్యాగాద్భీతో మహీపతిః।
`అమీమాంస్యా కర్మయోనిరాగమశ్చేతి శాంతనుః॥ 1-105-6(4637)
స్మరన్పితృవచశ్చైవ నాపృచ్ఛత్పుత్రకిల్బిషం।
జాతాంజాతాంశ్చ వై హంతి సా స్త్రీ సప్త వరాన్సుతాన్॥ 1-105-7(4638)
శాంతనుర్ధర్మభంగాచ్చ నాపృచ్ఛత్తాం కథంచన।
అష్టమం తు జిఘాంసంత్యాం చుక్షుభే శాంతనోర్ధృతిః॥' 1-105-8(4639)
అథైనామష్టమే పుత్రే జాతే ప్రహసతీమివ।
ఉవాచ రాజా దుఃఖార్తః పరీప్సన్పుత్రమాత్మనః॥ 1-105-9(4640)
`ఆలభంతీం తదా దృష్ట్వా తాం స కౌరవనందనః।
అబ్రవీద్భరతశ్రేష్ఠో వాక్యం పరమదుఃఖితః॥' 1-105-10(4641)
మావధీః కస్య కాఽసీతి కిం హినత్సి సుతానితి।
పుత్రఘ్ని సుమహత్పాపం సంప్రాప్తం తే సుగర్హితం॥ 1-105-11(4642)
గంగోవాచ। 1-105-12x(645)
పుత్రకామ న తే హన్మి పుత్రం పుత్రవతాం వర।
జీర్ణస్తు మమ వాసోఽయం యథా స సమయః కృతః॥ 1-105-12(4643)
అహం గంగా జహ్నుసుతా మహర్షిగణసేవితా।
దేవకార్యార్థసిద్ధ్యర్థముషితాఽహం త్వయా సహ॥ 1-105-13(4644)
ఇమేఽష్టౌ వసవో దేవా మహాభాగా మహౌజసః।
వసిష్ఠశాపదోషేణ మానుషత్వముపాగతాః॥ 1-105-14(4645)
తేషాం జనయితా నాన్యస్త్వదృతే భువి విద్యతే।
మద్విధా మానుషీ ధాత్రీ లోకే నాస్తీహ కాచన॥ 1-105-15(4646)
తస్మాత్తజ్జననీహేతోర్మానుషత్వముపాగతా।
జనయిత్వా వసూనష్టౌ జితా లోకాస్త్వయాఽక్షయాః॥ 1-105-16(4647)
దేవానాం సమయస్త్వేష వసూనాం సంశ్రుతో మయా।
జాతం జాతం మోక్షయిష్యే జన్మతో మానుషాదితి॥ 1-105-17(4648)
తత్తే శాపాద్వినిర్ముక్తా ఆపవస్య మహాత్మనః।
స్వస్తి తేస్తు గమిష్యామి పుత్రం పాహి మహావ్రతం॥ 1-105-18(4649)
`అయం తవ సుతస్తేషాం వీర్యేణ కులనందనః।
సంభూతోతిజనం కర్మ కరిష్యతి న సంశయః॥' 1-105-19(4650)
ఏష పర్యాయవాసో మే వసూనాం సన్నిధౌ కృతః।
మత్ప్రసూతిం విజానీహి గంగాదత్తమిమం సుతం॥ ॥ 1-105-20(4651)

ఇతి శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి సంభవపర్వణి పంచాధికశతతమోఽధ్యాయః॥ 105 ॥

Mahabharata - Adi Parva - Chapter Footnotes
1-105-11 తేత్వయా॥
1-105-15 ధాత్రీ గర్భధారిణీ॥
1-105-17 సంశ్రుతోఽంగీకృతః॥
1-105-18 ఆపవస్య వసిష్ఠస్య॥
పంచాధికశతతమోఽధ్యాయః॥ 105 ॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.